Authorization
Fri March 21, 2025 05:14:34 pm
నవతెలంగాణ-హయత్నగర్
హయత్నగర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీపియ కాలనీలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు కాలనీలోని మహిళలకు శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించి, పోటీలలో గెలిచిన మొదటి ముగ్గురు మహిళలకు డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉన్న నైపుణ్యాలను గుర్తించడానికి తోడ్పడుతుంది అని అన్నారు.
.