Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
నేరెడ్మెట్ డివిజన్ ఆర్కేపురంలోని అంతయ్య కాలనీలో నూతన రోడ్డు పనులను మంగళవారం ప్రారంభమైన సందర్బంగా మల్కాజిగిరి సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ ఉపేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఈ సృజన, కాలనీ సభ్యులు శ్యామ్, నాథన్, చెన్నారెడ్డి, శివ, మహేష్, అవినాష్, కోటేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.