Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కరోనా నియంత్రణకు అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని వికాస్నగర్లో వ్యాక్సినేషన్ సెంటర్ను సందర్శించారు. మున్సిపల్ పరిధిలోని ప్రజలకు 100 శాతం టీకాలు వేయాలని అధికారులను ఆదేశించారు.