Authorization
Fri March 21, 2025 05:36:09 pm
నవతెలంగాణ-హయత్నగర్
కొంత కాలంగా హయత్నగర్లో పాతబడ్డ ఫైర్ స్టేషన్ వాహనాలు మూలకు పడ్డాయి. దాదాపు 8కిపైగా ఉన్న వాహనాలు చిన్న చిన్న మరమ్మత్తులు రావడంతో వాటిని మూలకేశారు. అసలే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంటే ప్రభుత్వ అధికారులు, కార్యాలయాల్లో ఉన్న వస్తువులను, వాహనాలను మరమ్మతులు చేసుకోకుండా కొత్త వాటిని కొనుగోలు చేసి మరింతగా ఖర్చులు చేస్తుందనడానికి ఇదే నిదర్శనంగా చెప్పవచ్చు.