Authorization
Fri March 21, 2025 01:56:47 pm
నవతెలంగాణ-ఉప్పల్
రక్త మైసమ్మ టెంపుల్ దగ్గర సీసీ రోడ్డు పనులను నాగేందర్, విఘ్నేశ్వరి, నాగమణి, వర్క్ ఇన్స్పెక్టర్ మహేందర్ తో కలిసి రామంతపూర్ డివిజన్ కార్పొరేటర్ బండారు వెంకటరావు పరిశీలించారు. నాణ్యతలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బండారు వెంకట రావు, ప్రధాన కార్యదర్శి నారాయణ దాస్, కాలనీవాసులు, బీరప్ప, ప్రతాప్‌గౌడ్, సాయి, గోవర్ధన్ రెడ్డి, అశోక్, గోవిందరాజ పంతులు, రాజు రెడ్డి, సురేందర్, పాల్గొన్నారు.