Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్‌నగర్
కుమ్మరి ( శాలివాహన ) సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కారింగుల శంకర్‌గౌడ్, జవహర్‌నగర్ మహంకాళి ఆలయ చైర్మెన్ రాజు గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కుమ్మరి సంఘం అధ్యక్షులు ఆరూరి నరసింహ మాట్లాడుతూ తమ సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరకించడం శుభసూచకమన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి ( శాలివాహన ) కుల సంఘ నాయకులు రేణిగుంట బాల్ రాజ్, కె.కిషన్, ఆర్.రాములు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.