Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని మిర్జాలగూడలో ఆదివారం సివిల్ అండ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ వీర ప్రకాష్, వీరేంద్ర సింగ్ ఆధ్వర్యంలో నూతన వెంచర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మాణ రంగంలో అభివృద్ధి సాధించాలనీ, ప్రజల మన్ననలు పొందేలా బెటర్ బిజినెస్‌తో ముందుకు సాగాలనీ, నూతన వెంచర్లో వారు ప్రత్యేక పూజా కార్యక్ర మాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, తుకారం గేట్ చిన్న, భరద్వాజ్, చోటు బారు, వినోద్, కృష్ణ, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.