Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించాలని ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్ అన్నారు. సోమవారం ఫీవర్ సర్వేతీరును ఆయన పరిశీలించారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వం అందించే మెడిసిన్ కిట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్, ప్రధాన కార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చిన్నోళ్ల శ్రీనివాస్, కాశినాథ్ యాదవ్, రాజేష్ చంద్ర, మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, నాయకులు షౌకత్ అలీ, మున్నా, యాదగిరి, బాలస్వామి, జగదీష్, సంఘమేష్, షేక్ బీబీ, మంజుల, దేవి, స్వప్న, వరలక్ష్మి, రాజుపటేల్, రాములుగౌడ్, సంతోష్ బిరాదర్, వెంకటేష్, రవీందర్, దేవేందర్, ఎజ్జాస్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.