Authorization
Fri March 21, 2025 10:13:30 am
నవతెలంగాణ-కాప్రా
చర్లపల్లి కేంద్ర కారాగారం నూతన పర్యవేక్షణాధికారిగా సంతోష్ కుమార్ రారు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖైదీల సంస్కరణలు పటిష్టంగా అమలు చేస్తామన్నారు. ఖైదీల ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని చర్లపల్లి జైలుని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడానికి సిబ్బంది సహకారంతో కృషి చేస్తానని చెప్పారు.