Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొ. శ్రీను నాయక్ పాలమూరు యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలల బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీఓఎస్) చైర్మెన్‌గా నియమితులయ్యారు. ఈమేరకు మంగళవారం పాలమూరు యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటన జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రొ. శ్రీను నాయక్ పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ.లక్ష్మీకాంత్ రాథోడ్‌కి కృతజ్ఞతలు తెలిపారు.