Authorization
Fri March 21, 2025 04:54:14 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
రైలు పట్టాలు దాటుతూ గుర్తు తెలియని వ్యక్తి మతి చెందిన సంఘటన గురువారం నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మురళీకష్ణ కథనం ప్రకారం బోడబండ, భరత్ నగర్ రైల్వే కే ఎం నెంబర్ 172/32 -34 గల ప్రాంతంలో రైలు గమనించకుండా రైల్వే గేట్ దాటే క్రమంలో గుర్తుతెలియనిరైలు ఢకొీని తల పగిలి రక్తస్రావం అయి తీవ్ర గాయాలతో అక్కడికక్కడేమతి చెందినట్లు తెలిపారు. మతుని ముఖం గుండ్రంగా, బ్లాక్ కలర్ చెడ్డి. ఎడమ వైపు మెడపైపుట్టుమచ్చ. ఆరెంజ్ కలర్ ఫుల్ అంగి ఉన్నట్లు తెలిపారు. మతిని వయసు 35-45 ఉంటుందన్నారు. మతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. వివరాలకు 040-23202238 సంప్రదించాలన్నారు.