Authorization
Fri March 21, 2025 01:28:49 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
కేపీహెచ్‌బీ 3వ ఫేజ్‌లోని కట్టా వారి సేవా కేంద్రంలో మహానుభావుల జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి వెంకట్రామన్ వర్ధంతి సందర్భంగా ఆయన చితప్రటానికి పూలమాలలు వేసినివాళి అర్పించారు. కార్యక్రమంలో రామాలయం టెంపుల్ చైర్మెన్ బలరామరాజు, కొల్లా శంకర్, పేట సుబ్బారెడ్డి, ఎస్.రఘురామ్, ఏనూతల మహేష్, హనుమంతరావు, సాంబశివరావు, హరిబాబు, నరేందర్‌రెడ్డి, ప్రసాద్, దొరబాబు, అరవీటి జనార్ధన్‌రావు తదితరులు పాల్గొన్నారు.