Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్బీ
ప్రజల సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసోద్దిన్ అన్నారు. డివిజన్ పరిధిలోని సబ్దర్నగర్లో ట్రాన్స్ మిషన్ మెయిన్ లైన్ 1000 ఎంఎం మరమ్మతు పనులను గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు.