Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ఎల్ఐసీ పాలసీ దారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పుతిలి బౌలి శాఖ బ్రాంచ్ మేనేజర్ ఏ సత్యనారాయణ అన్నారు. గురువారం పుత్లీబౌలి ఎల్ఐసీ ఆధ్వర్యంలో కోఠి ఉమెన్స్, పుత్లీబౌలీ, చాదర్‌ఘాట్, ఎంజీబీఎస్ తదితర ప్రాంతాల్లో ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విస్తరిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ప్రజలకు సూచించారు.