Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి సర్కిల్ ఓల్డ్ నేరేడ్మెట్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాశీ విశ్వనాథ ఆలయం మాజీ చైర్మెన్ ఏఎల్ వెంకటేష్ కొంతకాలంగా పెరాలసిస్‌తో బాధపడుతున్న విషయం తెలుసుకుని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు టీఆర్ఎస్ మల్కాజిగిరి అధికార ప్రతినిధి జీఎన్వీ సతీష్ కుమార్ శుక్రవారం రూ.10 వేల ఆర్థిక సాయంను వెంకటేష్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్ ప్రసాద్, సాయి గౌడ్, సైదులు, పార్థసారథి, శోభన్, రాజు, వేణు, దాస్, తదితరులు పాల్గొన్నారు.