Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
టీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన శంభీపూర్ రాజును ఎంపీటీసీల ఫోరం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, ఘట్ కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి శుక్రవారం కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, కీసర గుట్ట ఆలయ డైరెక్టర్ మేరుగు నరేష్‌గౌడ్, నాయకులు భైనాగారి నాగరాజు, బస్వరాజ్, గ్యార రవి పాల్గొన్నారు.
శామీర్‌పేట : టీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శంభీపూర్ రాజును శామీర్‌పేట ఎంపీపీ దాసరి ఎల్లూభాయి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజును శాలువాతో సత్కరించారు.