Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
రమాబాయి అంబేద్కర్ 124వ జయంతి సందర్భంగా మూసాపేట్ గూడ్స్ షెడ్ రోడ్డులో నిర్వహించిన వేడుకల్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మూసాపేట్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, జిల్లా గోపాల్, నపారి చంద్రశేఖర్, కర్క రవీందర్, బొట్టు విష్ణు, ఇనుగంటి రాజు, జెల్ల రాము, శివశంకర్, అరుణ్, కృష్ణ, శివ, రమేష్, తదితరులు పాల్గొన్నారు.