Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ డిగ్రీ లెక్చరర్స్ ఫోరం నూతన సంవత్సర క్యాలెండర్‌ను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీఎల్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు చింతల కిషోర్ కుమార్, అసోసియేట్ కార్యదర్శి గుంటి క్రిష్ణకుమార్, అధ్యాపకులు సంతోష్, వెంకటేశ్వరరావు, సంతోష్, జాకీర్, తదితరులు పాల్గొన్నారు.