Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వామి వివేకానంద యువజన సంఘం అధ్యక్షులు జల్దా లక్ష్మీనాథ్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
నిరుపేదలకు చేయూతనందించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని స్వామి వివేకానంద యువజన సంఘం అధ్యక్షులు జల్దా లక్ష్మీనాథ్ అన్నారు. మంగళవారం స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలోని గాంధీనగర్‌లో లార్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ సహకారంతో నిరుపేదలకు, పక్షవాతం వచ్చిన 13 మందికి ఉచితంగా నిత్యావసర వస్తువులను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, తిమ్మయ్య, అయుబ్, జగన్, విజరు, నర్సింహా, మురళీ, శ్రీను, రామ్‌చందర్, వెంకటసాయి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా మోజాం జాహీం మార్కెట్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్. కార్యక్రమంలో మనోజ్, రేణుక, నితిన్ జైస్వాల్, రాజు యాదవ్, రామకష్ణ (కట్టప్ప), నర్సింగ్ ఠాకూర్, రాముబాగాడే, రవి జైస్వాల్, అనిల్ యాదవ్ పాల్గొన్నారు.