Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
వెంకటేశ్వర కాలనీ నగర్ డివిజన్లో తాగునీటి, మురుగునీటి సమస్యలను పరిష్కరించాలని కార్పొరేటర్ కవిత రెడ్డి అన్నారు. మంగళవారం వాటర్ బోర్డు ఎండీ దాన కిశోర్‌ను కలిసి డివిజన్ పరిధిలో ఉన్న సమస్యను వివరించారు. కేశవనగర్‌లో నీటి సమస్యలను సత్వరం పరీక్షించే విధంగా సహకరించాలని కోరారు. అనంతరం సీజీఎం కష్ణ అజ్మీరాను కలిసి రాబోయే వేసవి కాలంలో తాగునీటి మురుగునీటి ఎద్దడి లేకుండా చూడాలని విజ్ఞప్తిచేశారు.