Authorization
Wed March 19, 2025 06:34:05 pm
నవతెలంగాణ-చాంద్రాయణగుట్ట
రాష్ట్రంలోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, నిరుద్యోగ భతి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భాగ్యనగర్ జిల్లా లాల్ దర్వాజా మోడ్ రోడ్లో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సురేందర్ రెడ్డ్, ఏ.శివచంద్రగిరి, నాయకులు జె. శేఖర్, అశోక్, ప్రశాంత్, నరేష్, ఉదరు కిరణ్, బీజేవైఎం హైదరాబాద్ కన్వీనర్ లడ్డు యాదవ్, యువ మోర్చా రాష్ట్ర నాయకులు నవీన్ బండారి, రమణ్ సింగ్, రమణ రాజ్, జిల్లా ఉపాధ్యక్షులు జగన్ మోహన్, అర్జున్, సుధీర్ రెడ్డి కార్యదర్శులు అభిలాష్, సాయి సందీప్, కన్వీనర్లు ప్రవీణ్, ఈశ్వర్, యువ మోర్చా నాయకులు స్వప్న, దినేష్, పాల్గొన్నారు.