Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-అంబర్పేట
అభివద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని బాగ్ అంబర్ పేట కార్పొరేటర్ బి. పద్మావతి వెంకటరెడ్డి అన్నారు, ఈ మేరకు మంగళవారం బాగ్ అంబర్ పేట డివిజన్ పరిధిలోని నూతనంగా నిర్మిస్తున్న అభివద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని అందుకు అధికారులు దష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చుక్క జగన్, జమ్మి శెట్టి బాలరాజు, మిర్యాల శ్రీనివాస్,పరమేష్ యాదవ్, బాలకష్ణ గౌడ్, దుర్గాప్రసాద్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.