Authorization
Mon March 17, 2025 10:22:54 am
నవతెలంగాణ, సరూర్నగర్
ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని ఓ పేద జర్నలిస్టు కూతురు వైతరని గౌడ్ ఎంబీబీఎస్ చదువు కోసం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తరఫున రూ. 20వేల సాయం అందజేస్తున్న తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.పేదరికంతో ఎవరు కూడా చదువును మధ్యలో ఆపకూడదు అనే ఉద్దేశంతో ఫెడరేషన్ తరఫున పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తతం చేసి ఆదుకుంటామని చెప్పారు.