Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్పేట
మల్కారంలో యాఖూబ్ బాబా దర్గా ఉర్సు ఉత్సవం సందర్భంగా శామీర్పేట్ని సయ్యద్ జలాలుద్దీన్ ముల్తానీ బాబా దర్గాలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి టీఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్, దర్గ్హా నిర్వాహకులు మహ్మద్ హాజీ, చాంద్ పాషా, మహ్మద్ సమీయొద్దీన్, ఎంపీటీసీ సాయి బాబా, వార్డు సభ్యులు మహ్మద్ ఇర్ఫాన్, మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, షేక్ సాజిద్, ఇమ్తియాజ్ అహ్మద్, మహ్మద్ ఖదీర్, నసీర్ , అజ్మత్, యాఖూబ్ తదితరులు పాల్గొన్నారు.