Authorization
Fri March 21, 2025 11:24:49 am
నవతెలంగాణ-బడంగ్పేట్
మహేశ్వరం నియోజక వర్గంలోని జల్పల్లి మున్సిపల్లో అదివారం ఎమ్మార్పీ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకష్ణ ఆదేశం మేరకు జల్పల్లి మున్సిపల్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు ఎంజాల దేవేందర్, మాజీ అధ్యక్షులు శివకుమార్‌ల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రాం విగ్రహాలకు పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జామ సత్యం, సీనియర్ నాయకులు వై.రామారావు, కె.మహేందర్, బీఎస్సీ నాయకులు వినోద్ కుమార్, మోహన్, జగన్, వినోద్, బాలకష్ణ, శ్రీనాథ్, సాయి కుమార్, సంజరు, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.