Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈనెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మెట్టుగూడ డివిజన్లోని సెయింట్ అంథోనీస్ చర్చిలో పేదలకు అన్నదానం, బట్టలు పంపిణీ చేసిన నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ సునీత, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు నర్సింగ్ రావు, ఏ వెంకటేష్, శ్రీకాంత్, కృష్ణ, హరి, సుధాకర్ పాల్గొన్నారు.
-నవతెలంగాణ, ఓయూ
సీఎం చంద్రశేఖర్ రావు నేతత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా మంగళవారం సీతాఫలమండీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సామల హేమ, టీఆర్ఎస్ యువ నేతలు కిశోర్ కుమార్, రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
-నవతెలంగాణ, ఓయూ
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కవాడిగూడ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్. కార్యక్రమంలో నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్, వల్లాల శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
-నవతెలంగాణ, అడిక్‌మెట్
సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని జాంబాగ్ డివిజన్లోని కోఠి ఈఎన్టీ హాస్పిటల్లో రోగులకు పండ్లను పంపిణీ చేసిన గోషామహల్ టీఆర్ఎస్ నాయకుడు ఆనంద్ కుమార్ గౌడ్, సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్. కార్యక్రమంలో గోషామహల్ టీఆర్ఎస్ ఇన్చార్జి ప్రేమ్ సింగ్ రాథోడ్, ప్రియ గుప్త, శీలం సరస్వతి, ఎం. శ్రీనివాస్ గౌడ్, సునీల్ సాహు, సజ్జు భారు, గౌస్ భారు, కైసర్ భారు, అహ్మద్ భారు, మహేష్ గౌడ్, విజరు, లత, నందు, మల్లేష్, రవి గౌడ్, భాస్కర్ పాల్గొన్నారు.
-నవతెలంగాణ, సుల్తాన్‌బజార్
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా సోమాజిగూడ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ సంగీతం శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులతో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.
-నవతెలంగాణ, బంజారాహిల్స్
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పండ్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ, నాయకులు నరేష్, ఆకుల శ్రీనివాస్, నర్సింగ్ రావు, శ్రీనివాస్ గుప్తా, ప్రభాకర్, దేవయ్య పాల్గొన్నారు. -నవతెలంగాణ, అడిక్‌మెట్
సీఎం కేసీఆర్ జన్మదిన పురస్కరించుకొని మాజీ కార్పొరేటర్ కే. పద్మావతి దుర్గా ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పంజల గిరిధర్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, హాబీబ్, ఎంఎస్ రెడ్డి, కిషోర్, విజరు, శ్రీనివాస్, రాఘవేందర్ రెడ్డి, జమిల్, అనూష, నిర్మల, పాల్గొన్నారు. -నవతెలంగాణ, అంబర్‌పేట
ఫీల్ ఖానా ఉన్న బాస్ అనాథ ఆశ్రమంలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని అనాథ విద్యార్థులకు అన్నదానం చేసిన టీిఆర్‌ఎస్ నాయకులు గోవింద్ నారాయణ, మాజీ కార్పొరేటర్ ముఖేష్ సింగ్, ఆర్ఏ వినోద్ కుమార్, ప్రియా గుప్తా, మనోజ్ కుమార్, జైస్వాల్ పాల్గొన్నారు.
-నవతెలంగాణ, సుల్తాన్‌బజార్
గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా నిరుపేదలకు పలు రకాల సామగ్రి పంపిణీ చేస్తున్న ఖైరతాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ప్రేమ్ వైరల్. -నవతెలంగాణ, బంజారాహిల్స్
బోరబండలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసి యుద్దీన్.
-నవతెలంగాణ, జూబ్లీహిల్స్
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా మీర్పేట్ మున్సిపల్ కార్పోరేషన్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్ మాతదేవోభ అనాథ ఆశ్రమంలో అన్నదానం చేశారు.
-నవతెలంగాణ, మీర్పేట్
దుండిగల్ మున్సిపాలిటీ చర్చి గాగిల్లాపూర్‌లోని అనాథ శరణాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దుండిగల్ మున్సిపల్ చైర్పర్సన్ కష్ణవేణి కష్ణ పాల్గొని అనాథ పిల్లలతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
-నవతెలంగాణ, దుండిగల్
బాచుపల్లి విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ ఎదురుగా ఉన్న మీనాక్షి ఓల్డ్ ఏజ్ హోంలో వద్దులకు పండ్లు బిస్కట్లు పంపిణీ చేసిన మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి. కార్యక్రమంలో కార్పొరేటర్ చిట్ల దివాకర్, టీఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివరావు, కార్పొరేటర్లు సురేష్ రెడ్డి, కోలన్ వీరేందర్ రెడ్డి, ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రెసిడెంట్ రంగరాయ ప్రసాద్, సీనియర్ నాయకులు బొర్రా చందు, కోలన్ సునీల్ రెడ్డి, బీసీ సెల్ జనరల్ సెక్రెటరీ దశరథ్ పాల్గొన్నారు. -నవతెలంగాణ, దుండిగల్
వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిస నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. కార్యక్రమంలో బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, రవికుమార్ గుప్తా, శ్రీధర్ గౌడ్, నర్సింగ్ రావు, రమేష్ నాయుడు, శశిధర్ రెడ్డి, శ్రీధర్, శివ శంకర్, మహేశ్, అశోక్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ సతీష్ చౌదరీ, యూత్ అధ్యక్షులు రాఘవేందర్ రావు, భాస్కర్ గౌడ్, మహిళా అధ్యక్షులు సువర్ణ రెడ్డి, నిర్మల దేవి, నాగమణి రెడ్డి, పద్మ నాయి, పద్మ, వరలక్ష్మి, మేరీ, సత్య పాల్గొన్నారు.
-నవతెలంగాణ, హస్తినాపురం