Authorization
Mon April 07, 2025 04:21:27 am
నవతెలంగాణ-ఓయూ
కేంద్ర క్రీడా, యువజన మంత్రిత్వ శాఖ వారి నెహ్రూ యువ కేంద్రం హైదరాబాద్ ఆధ్వర్యంలో మహిళలకు ఆత్మ నిర్మల్ భారత్ అవగాహన సదస్సును మంగళవారం మేకల కీర్తి హర్ష కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మహంకాళి సికింద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మీ పద్మజా, నీరజ నేత, నాగరాణి, లతా, దీప్తి, సౌజన్య, శారద పాల్గొన్నారు.