Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
సంకట చతుర్దశిని పురస్కరించుకుని ఆదివారం కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ బోయిన్‌పల్లిలోని విద్యా గణపతి ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రతాప్ మాజీ ఉపాధ్యక్షుడు యువసేనలో కలిసి అన్నదా నం చేశారు. కార్యక్రమంలో రాములుగౌడ్, గోవర్ధన, దయానంద్‌యాదవ్, అనిల్‌గౌడ్, కృష్ణ పాల్గొన్నారు.