Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ పద్మశ్రీ నర్రా రవికుమార్‌చే స్థాపించిన ప్రతి ఆదివారం అంబేద్కర్‌కు పూలమా ల కార్యక్రమంను మల్కాజిగిరి శాఖ ఇన్చార్జి ఎం.దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం ఆనంద్ బాగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటేష్ యాదవ్, సీఆర్ మునిస్వామి, సీనియర్ అంబేద్కరిస్ట్ బండారి రవి, సీనియర్ అంబేద్కరిస్ట్ కె.విజరు ప్రసాద్, శేఖర్ మోరి, బొడ్డు శ్రీనివాస్, కె.దత్తాత్రేయ, శ్రీ లక్ష్మీ ఆనంద్, బీఎస్పీ నేత రాజయ్య, వేణు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.