Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
ఇటీవల కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఆ నియోజకవర్గ యూత్ విభాగం ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ సాయి శ్రీనివాస్, గోపి, రాజేశ్ రారు ఆధ్వర్యంలో కళకారుడు పూరి అద్భుంతంగా వేసిన చిత్రపటం అందరినీ ఆకట్టుకుంది. ఆ కళాకారుడిని ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో సత్కరించి అభినందించారు. కళకారుడిగా మరింత ఉన్నతికి ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.