Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి శాసన సభ్యులు అరికెపుడి గాంధీ ఆదేశాల మేరకు ఆల్విన్ కాలని డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దళితబంధుకు ఎన్నికైన లబ్దిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ భారతదేశంలోనే అత్యధికంగా పేదరికంలో ఉన్న దళితులకు సామాజిక, ఆర్థిక స్వేచ్ఛతో ఉంటే సమాజంలో అభివద్ధి చెంది పోటీ ప్రపంచంలో అందరితో సమానంగా గౌరవంగా బ్రతకాలనే గొప్ప ఆలోచనతో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దలితబంధు పథకాన్ని తీసుకువచచ్చారన్నారు. కార్యక్రమంలో గుడ్ల శ్రీనివాస్, బాలస్వామి, సిద్దయ్య, అంజలి, అర్జున్, మహేష్, దేవేందర్, బాలకష్ణ తదితరులు పాల్గొన్నారు.