Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
వీధి వ్యాపారుల (స్ట్రీట్ వెండర్స్) అభివద్ధికి కషి చేస్తున్నామని గోషామహల్ సర్కిల్-14 యూసీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ విద్యాసాగర్ అన్నారు. బుధవారం గౌలిగూడలోని ఎస్బీఐ బ్యాంకు ద్వారా 12 మంది వీధి వ్యాపారులకు రూ.2.40 లక్షలు అందజేసినట్టు తెలిపారు. ఈరుణంతో వారు వ్యాపారాన్ని అభివద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఓ రాంబాబు, బ్యాంకు అధికారులు, ఆర్పీ పాల్గొన్నారు.