Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
హిమాయత్‌నగర్ డివిజన్లోని ప్రతి ఒక అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డివిజన్ కార్పొరేటర్ జి.మహాలక్ష్మీ రామన్ గౌడ్ అపార్ట్మెంట్ వాసులకు సూచించారు. బుధవారం డివిజన్లోని ఓల్డ్ సీడీఆర్, ఆర్.కెఎస్ అపార్ట్మెంట్ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు జి.రామన్ గౌడ్, స్థానిక నాయకులు జైశ్వాల్, వెంకటేష్, శివ, అనిల్, సంతోష్, సుజాత, అపార్ట్మెంట్ వాసులు సందీప్, భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.