Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
ప్లాన్ ఇండియా ప్రభుత్వం ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుక్స్ పెన్నులు, పెన్సిల్, మాస్కులను పంపిణీ చేశారు. శుక్రవారం 6,7,8,9 రెజిమెంటల్ బజార్లోని 120 మంది విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియా సిబ్బంది టీ రేణుక, మల్లికా, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కస్తూరి కుమారి, పాఠశాల ఇన్చార్జి రవీందర్ రెడ్డి, సాగర్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.