Authorization
Sun March 16, 2025 10:52:05 pm
నవతెలంగాణ-అడిక్మెట్
ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్ డివిజన్లో టైలర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించాలని మేరు కుల సంఘం నాయకులు ఎస్ బి సంగ్వర్, రాచర్ల మాణిక్ ప్రభు, రామగిరి రవీందర్, మేడిశెట్టి శ్రీనివాసరావు అన్నారు. టైలర్ మిషన్ సష్టికర్త అయినటువంటి విలియమ్స్ జన్మదినం రోజున టైలర్స్ డే గా జరుపుకుంటాం అని తెలిపారు. టైలర్స్ డే సంబరాలను మేరు కులస్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరారు.