Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో దమ్మాయి గూడ మున్సిపాలిటీ రెండో వార్డు కౌన్సిలర్ నాగాయపల్లి సుజాత శ్రీనివాస్ కుమారుడు లోకేష్ చరణ్ జన్మదిన వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా చరణ్‌ను ఆశీర్వదించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మెన్ వసూపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, టీఆర్ఎస్ కీసర మండల అధ్యక్షుడు జలాల్ పురం సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.