Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆపే శక్తి ఏ పార్టీకి లేదని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అర్ఏ వినోద్ కుమార్ అన్నారు. సోమవారం సుల్తాన్ బజార్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళుతున్నారు. పేదలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు పథకాలతో ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలు అందాయని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.