Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్‌మెట్
యువత స్వయం కషితో ఎదగాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కవాడిగూడ డివిజన్ లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కికిస్ ఫుడ్ ప్లేట్ చైనీస్ హోటల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఉపాధి మార్గాలపై దష్టి పెట్టాలని అన్నారు. ప్రస్తుత మార్కెట్లో లాభాలు వచ్చే వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కికిస్ ఫుడ్ ప్లేట్ నిర్వాహకులు మహేష్ కుమార్, హరీష్, గిరీష్, వెంకటేష్, అఖిల్, నిఖిల్, సత్యమ్మ, హేమలత, శోభ, ప్రణీత, జయంతి, శ్వేత, మీన, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సాయి తదితరులు పాల్గొన్నారు.