Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో శ్రీ రేణుక ఎల్లమ్మ పోచమ్మ ఆలయ ప్రాంగణంలో ఆర్జికె టీఆర్ఎస్ అధ్యక్షులు గంగా సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ యూత్ నాయకులు కొలుకుల జైహింద్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో నాయకులు కరికే నవీన్, గార్లపాటి ప్రభాకర్, సింగిరెడ్డి మల్లారెడ్డి, ఎస్ఎఫ్ఐలు, ఆశ వర్కర్లు, నర్సులు తదితరులు పాల్గొన్నారు.