Authorization
Sun March 16, 2025 11:02:33 pm
నవతెలంగాణ-ఓయూ
వరల్డ్ హియరింగ్ డే పురస్కరించుకొని ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చింత గణేష్ అధ్యక్షతన డాక్టర్ సి ఎస్ స్వాతి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డాక్టర్ అనుపమ, మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హియరింగ్ అండ్ స్పీచ్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ విద్యార్థులు, స్కాలర్స్, బోధన, బోధనేతర ఉద్యోగులకు ఉచిత వినికిడి సంబంధిత పరీక్షలను ప్రారంభించారు. ఈ అవకాశాన్ని యూనివర్సిటీ ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు, స్కాలర్స్ వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ సి. గణేష్ కోరారు.