Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
హిమాయత్నగర్ను ఒక ఆదర్శవంతమైన డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని విభాగాల అధికారుల సహకారం అవసరమని డివిజన్ కార్పొరేటర్ జి.మహాలక్ష్మి రామన్ గౌడ్ అన్నారు. గురువారం నారాయణగూడలోని కార్పొరేటర్ కార్యాలయంలో శానిటేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంహెచ్ఓ జ్యోతి బాయి, బీజేపీ రాష్ట్ర నాయకులు జి.రామన్ గౌడ్, స్థానిక నాయకులు నర్సింగ్, పి.ప్రసాద్, జైశ్వాల్, మహేష్, మల్లేష్, సందీప్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.