Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో అయ్యప్ప కాలనీలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 11వ వార్డు కౌన్సిలర్ వెంకట రమణ మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ట్రినిటీ హాస్పిటల్ బృందం ముందుకు వచ్చి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషం అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ హాస్పిటిల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజు, డాక్టర్ ప్రగతి, తదితరులు పాల్గొన్నారు.