Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
నేరెడ్మెట్ డివిజన్ పరిధి మధురానగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు, కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. కాలనీలోని పెండింగ్ ఉన్న రోడ్లు, డ్రయినేజీ, వాటర్ సమస్య, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల షిఫ్టింగ్, కమ్యూనిటీ హాల్ కావాలని తదితర అంశాలను చర్చిం చారు. 278లో ఉన్న ఇండ్లు రెగ్యులర్ చేయా లనీ, సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొ చ్చారు. పరిష్కరించేలా చర్యలు తీసుకుంటా మని ఎమ్యెల్యే వారికి హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈ సజన, నాయకులు ఉపేందర్ రెడ్డి, రావుల అంజయ్య, పరశురాం రెడ్డి, పిట్ల శ్రీనివాస్, సతీష్ కుమార్, గుండా నిరంజన్, చెన్నారెడ్డి, చంద్రమౌళి, కాలనీ వాసులు శ్రీనివాస్‌రెడ్డి, రవీంద్ర, సావిత్రి, దేవ రాజ్, నాగభూషణం, సత్యనారాయణ, మనో జ్‌కుమార్, భూపాల్ రెడ్డి, మోతిలాల్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.