Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన 'పెంటగాన్ ఫర్నీచర్' ను శుక్రవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధన్రాజ్ యాదవ్, కార్పొరేటర్లు కోలన్ వీరేందర్ రెడ్డి, చిట్ల దివాకర్, ఇంద్రజిత్ రెడ్డి, రవికిరణ్, నిజాంపేట్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, నిర్వాహకుడు ఓవైస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.