Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
రోడ్లపైన దయనీయ స్థితిలో దుర్భర జీవితం కొనసాగిస్తున్న అనాథలను, అభాగ్యులను, మతిస్థిమితం లేని వారిని ఆదుకోవాలని స్కై ఫౌండేషన్ ప్రజెంట్ సంజీవ్ కుమార్ పిలుపునిచ్చారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆనాథలకు, ఆభాగ్యులు, నిరాశ్రయులకు, నిరుపేదలకు 205వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వచించారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఓ.పావని, సభ్యులు కీర్తి, కుషికోమాల్, ఇర్ఫాన్, అఖిల్, నిశాంత్, స్వప్నిల్, హరీష్, సాయిరాం పాల్గొన్నారు.