Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి
నవతెలంగాణ-ఓయూ
పదో తరగతి పరీక్ష రాస్తున్న ప్రతి విద్యార్థికి తెలంగాణ ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థి నాయకుడు వడ్ల వెంకటేష్ చారి డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు బస్సు సౌకర్యం, డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో పాస్ ఉండి తేదీ పూర్తి అయినటువటి విద్యార్థిలకు మాత్రమే ఉచిత బస్సు అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుంది అని మండి పడ్డారు. కార్యక్రమంలో రాజేష్, ఉదరు, ధనరాజ్, సౌరవ్, నరేష్, మంజునాథ్ పాల్గొనారు.