Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కళాశాల చైర్మెన్ రమేష్గుప్త
నవతెలంగాణ-సరూర్నగర్
ఖచ్చితమైన ప్రణాళికతోనే డిగ్రీ ఫలితాలు అత్యుత్తమ ఫలితాలు సాధించామని ఆర్ కే పురంలోని శ్రీరామ్ ఇంటర్, డిగ్రీ కళాశాల చైర్మెన్ రమేష్ గుప్తా అన్నారు. ఇటీవల ప్రకటించిన డిగ్రీ ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ, తతీయ సంవత్సరాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను బుధవారం అభినందిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తరగతులు ప్రారంభమైనప్పటి నుండే ప్రణాళికతో విద్యాబోధన, అత్యుత్తమ ఫ్యాకల్టీతోనే మంచి ఫలితాలను రాబట్ట గలిగారు అన్నారు. విద్యార్థుల సందేహాలను నివత్తి చేసేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిని ప్రోత్సహించే వారం అన్నారు.
బీకాం విభాగంలో : నాగ సజన 10/10, ఎస్కే మహమ్మది బేగం 9.76/10, కీర్తన 9.68/10, సాయి తేజస్విని 9.56/10, భవాని 9.44/10,నందు వర్ధన్ రెడ్డి 9.44/10, హర్షిత 9.32/10, శివాని 9.32/10.
బిఏ విభాగంలో : పూజిత 9.8/10,శ్రీవిద్య 9.88/10, దేవ సాయి హర్షవర్ధన్ 9.88/10, సాహిత్య 9.76/10, రాజశ్రీ 9.68/10, మనోజ్ఞ చౌదరి 9.68/10, సాకేత్ రెడ్డి 9.68/10, లక్ష్మీప్రసన్న 9.64/10, అఖిల 9.72/10,
బిఎస్సీి విభాగంలో : నిఖిత 9.88/10, వాసంతి 9.56/10లను అభినందించారు