Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో కాప్రా మండల ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఐ(ఎం) నాయకులు శంకర్రావు, నరసింహ, జై చంద్రశేఖర్, జి.యాదగిరిరావు, శ్రీమన్నారాయణ, పి.వెంకట్, జి.శ్రీనివాసులు, పి.గణేష్. ఎం. శ్రీనివాసరావు, సోమయ్య చారి, బసవపున్నయ్య, ఆర్ఎస్ఆర్ ప్రసాద్ పాల్గొన్నారు. ధర్నా అనంతరం తహసీల్దార్‌కి మెమోరాండం అందజేశారు.
ఉప్పల్ : పెంచిన పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలంటూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ్యక్రమంలో నాగరాజు, భీష్మ చారి, సత్య ప్రసాద్, కిరణ్, శ్రీనివాస్, వెంకటస్వామి, పద్మ, అబ్దుల్ పాల్గొన్నారు.