Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రంగారెడ్డినగర్ డివిజన్ కార్పొరేటర్ బి.విజరుశేఖర్గౌడ్ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని ఏపీహెచ్‌బీ కాలనీలో రూ.76 లక్షలతో రోడ్ల అభివృద్ధి పనులకు, సౌభాగ్యనగర్‌లో రూ.11 లక్షలతో చేపట్టనున్న ఓపెన్ నాలా పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్ర మంలో ఆయా కాలనీల సంక్షేమ సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.