Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్ మెట్
అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్లో రూ.7 కోట్లతో బాక్స్ డ్రైన్ పనులకు ఎమ్యెల్యే మైనంపల్లి హనుమంత రావు కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్, టీఆర్ఎస్ టీంతో కలిసి శనివారం శంకుస్థా పన చేశారు. ఈ బాక్స్ డ్రైన్ కనెక్షన్ బర్టన్ గూడా మెయిన్ రోడ్ నుంచి కుటియా టెంపుల్ మీదుగా కలుపుతుంది. వర్షాకా లంలో ముంపునకు గురి కాకుండా ఈ డ్రైన్లన్నీటిని మంజూరు చేయించినందుకు కాలనీ ప్రజలు ఎమ్యెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు డీసీ నాగమణి, డీఈ మహేష్, ఏఈ రవళి, మేనేజర్ రమేష్, ఎస్ఎస్ బుచ్చయ్య, ఎంటమాలజీ ఏఈ అనిల్, ఇతర అధికారులు, టీఆర్ఎస్ నాయకులు సురేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీశైలం, అనిల్ కిశోర్ గౌడ్, లోకనాథ్, వేణు గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కృష్ణ, మదన్ గౌడ్, శోభన్, గౌస్ భారు, నర్సింగ్, గణేష్, నగేష్ గౌడ్, రమేష్ యాదవ్, అక్రమ్, రవి, రాజు యాదవ్, విజ్ఞేష్ రెడ్డి, పరమేష్, సరిత, దేవ, సులోచన, పర్విన్, విష్ణు, కేజీ రాజు పాల్గొన్నారు.